టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజుల్లో.. గతాన్ని గుర్తుచేసుకున్న హరీష్..

సిద్ధిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తుచేసుకున్నారు. 2001లో TRS స్థాపించిన నాడు ఎక్కడ పార్టీ కార్యాలయం పెట్టుకోవాలన్నా వీలు లేని పరిస్థితిని ఎదుర్కొన్నామని చెప్పారు. జలదృశ్యంలో పార్టీ కార్యాలయం పెట్టుకుంటే నాటి పాలకులు బలవంతంగా తొలగించారని అన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?