పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అనిల్

పోలవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బుధవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు.

నిర్మాణ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రిగా నియమితులయ్యాక ఆయన పోలవరంలో చేసే తొలి పర్యటన కావడంతో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

మంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?