రాజధాని పనులు ఆగిన విషయం తెలీదు
అమరావతి
రాజధాని పనులు ఆగిన విషయం తెలీదు.
పనులు ఎందుకు నిలిపివేశారో కాంట్రాక్టర్ లు సమాధానం చెప్పాలి.
కాంట్రాక్టర్ లకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి.
ఎక్సెస్ టెండర్ లపై అప్పుడే అంత ఆందోళన ఎందుకు.!?
CRDA చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు...ఆ పోస్ట్ నాకు ఇస్తున్నారన్న విషయం తెలీదు.
కరకట్ట మీద అక్రమ నిర్మాణాలపై కోర్ట్ లో పోరాటం కొనసాగుతుంది.
మాజీ సీఎం చంద్రబాబు ఉండేది అక్రమ నిర్మాణం లోనే.!
చంద్రబాబు ను ఆ నివాసం నుంచి కాళీ చేయిస్తాం.
అమరావతి లో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడుతున్నాడు.
జగన్ తాడేపల్లి లో ఇల్లు కట్టుకున్నాడు. బాబు ఎక్కడ కట్టుకున్నాడు!?
Comments
Post a Comment