దేశంలో కొత్త టోల్ పాలసీని తేనున్న కేంద్రం
న్యూఢిల్లీ
దేశంలో కొత్త టోల్ పాలసీని తేనున్న కేంద్రం
సరుకు రవాణా వాహనాలకు చార్జీల తగ్గింపు
ప్రయాణికుల వాహనాలకు పెంచే అవకాశం
ముసాయిదా రూపొందిస్తున్న ఎన్‌హెచ్‌ఏఐ
కొత్త పాలసీలో దీనిని క్రమబద్ధీకరించి.. సరుకు రవాణా వాహనాల చార్జీల తగ్గింపు, ప్రయాణికుల వాహనాల చార్జీ పెంపు చేపట్టవచ్చని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
ఈ మేరకు జాతీయ హైవేల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆధ్వర్యంలో రూపొందుతున్న ముసాయిదాకు త్వరలోనే తుదిరూపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు
అయితే ఈ ముసాయిదాను నోటిఫై చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపాల్సి ఉంటుందన్నారు.
కానీ, కార్ల వినియోగదారులపై భారం వేసేదిగా ఉన్న ఈ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కూడా చూడాల్సి ఉందన్నారు.
Comments
Post a Comment