ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.వనిత
ఎం.వనిత చంద్రయాన్-2లో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆమె డిజైన్ ఇంజనీర్ శిక్షణ తీసుకున్నారు. 'ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా' నుంచి 2006లో బెస్ట్ వుమన్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నారు.
వనిత చాలా ఏళ్ల నుంచీ ఉపగ్రహాల కోసం పనిచేస్తున్నారు.
దీనిపై మాట్లాడిన సైన్స్ నిపుణులు పల్లవ్ బాగ్లా "మిషన్ ఏదైనా దాని పూర్తి బాధ్యతలు ప్రాజెక్ట్ డైరెక్టర్‌పైనే ఉంటాయి. ఒక మిషన్‌కు ఒకే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు.
అయితే కొన్ని మిషన్‌లలో ఆర్బిట్ డైరెక్టర్, శాటిలైట్ లేదా రాకెట్ డైరెక్టర్ అంటూ ఒకరికంటే ఎక్కువ మంది మిషన్ డైరెక్టర్లు ఉండవచ్చు.
రీతూ కరిధల్ ఇందులో ఏ మిషన్ డైరెక్టర్ అనేది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు" అన్నారు.
చంద్రయాన్-2 మిషన్ విజయవంతం అయ్యేలా వనిత ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని కోణాలూ చూసుకోవాల్సి ఉంటుంది. ఆమెకు పైన ఒక ప్రోగ్రాం డైరెక్టర్ ఉంటారు.

Comments
Post a Comment