సపలం దిశగా సాగుతున్న ఆర్ టిసి యాజమాన్యంతో జెఎసి నేతల చర్చలు

విజయవాడ

ఆర్ టిసి ఎండి సురేంద్రబాబు తో  మూడు గంటలకు పైగా జరిగిన చర్చలు

చర్చలపై ఎంవోయూ కోరిన జెఎసి నేతలు

అగ్రిమెంట్ ఇస్తామని ఒప్పుకున్న ఎండి సురేంద్రబాబు

జెఎసి ఎంప్లాయిస్ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు కామెంట్స్ ,,,,,

సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి

మా డిమాండ్లపై ఎంవోయూ కోరాం

ఆర్ టిసి విలీన అంశం  పై  ముఖ్యమంత్రి సానుకూలంగా ఉండడాన్ని స్వాగతిస్తున్నాం

ఆర్దిక పరమైన ఇతర అంశాలపై ప్రభుత్వపరంగా న్యాయం జరిగింది.  యాజమాన్యపరంగా చర్చలు పలిస్తాయని ఆశిస్తున్నాం 

కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి

మధ్యాహ్నం తర్వాత మరోసారి  ఎండి తో చర్చల అనంతరం రేపు ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అయ్యి  సమ్మె చేయాలా లేక విరమించాలా అన్న దానిపై  బవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?