అమ్మఒడి పధకంపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.
అమరావతి
ఇటీవల ఈ పధకం అమలుపై వస్తున్న సందేహాలు,అపోహలపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం..
పేద తల్లులు తమ పిల్లలను ఏ బడికి పంపినా అమ్మఒడి పధకం వర్తిస్తుంది..
ఆ పిల్లలు చదివేది ప్రైవేటు స్కూల్ అయినా,ప్రభుత్వ స్కూల్ అయినా అమ్మఒడి వర్తిస్తుంది..
త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే చర్యలు ప్రారంభం కాబోతున్నాయి.
రాష్ర్టంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చేస్తాం.
Comments
Post a Comment