పీటలమీద ఆగిన పెళ్ళి

గుంటూరు జిల్లా

పీటలమీద ఆగిన పెళ్ళి

ఆధార్‌ కార్డులో పేరు చివర రెడ్డి లేదని పీటల మీద పెళ్ళిఆపేసిన వరుని తల్లితండ్రులు, బంధువులు..

క్రోసూరు మండలం గాదెవారిపాలెం కు చెందిన యువతితో సంభంధం కిదుర్చుకున్న సత్తెనపల్లి మండలం గుడిపూడి చెందిన మున్నంగి వెంకటరెడ్డి..

నిన్నటి రోజున పెదకాకాని శివాలయంలో జరగాల్సిన పెళ్ళిని పీటలమీద ఆపేసి వెళ్ళిపోయిన పెళ్ళికోడుకు...

క్రోసూరు పోలీస్ స్టేషన్ లోపిర్యాదు చేసిన పెళ్ళికుమార్తె తల్లితండ్రులు..

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?