చేప ప్రసాదం పంపిణీ షురూ..!

హైదరాబాద్ : మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదం కోసం భారీ సంఖ్యలో ఉబ్బసం వ్యాధిగ్రస్తులు.

గత మూడు రోజులుగా అన్ని శాఖాల సమన్వయంతో ప్రభుత్వం  చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లు.

మత్య్సశాఖ సుమారు లక్ష అరవై వేల చేప పిల్లలను చేప ప్రసాదం పంపిణి కోసం అందుబాటులో ఉంచింది.

35 కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ప్రజల సౌకర్యార్ధం ఆరు వైద్య శిబిరాలు,అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు .

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ప్రజల తాకిడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుటకు సీసీ టీవీలను ఏర్పాటుచేసింది.

ఆదివారం సాయంత్రం వరకు చేపప్రసాదం పంపిణీ చేస్తామని బత్తెన సోదరులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?