లాభాలతో స్టాక్‌ మార్కెట్లు షురూ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడింగ్‌ ను ప్రారంభించాయి.

సెన్సెక్స్‌ 355 పాయింట్లు పెరిగి 39,041 వద్ద నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 11,792 వద్ద ట్రేడవుతున్నాయి.

టాటా స్టీల్‌, కోటక్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టి షేర్లు భారీ లాభాలతో మొదలయ్యాయి.

ఫార్మా రంగం తప్పితే నిఫ్టీ లో అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ఉన్నాయి.

నేడు ఫెడ్‌ ప్రకటన రానుండటంతో, దేశీయ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?