ప్రపంచ కప్ మనదే...
ప్రపంచ కప్ మనదే... అందరి ధీమా, ఆశ ఇదే. అంచనాలకు తగినట్లే శుభారంభాలు చేసింది భారత్.
అంతే దీటుగా హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీద ఉంది న్యూజిలాండ్.
ఈ రెండు జట్లకు నేడే మ్యాచ్. విజయం ఎవరిదన్న విశ్లేషణలతోపాటు.... మ్యాచ్ సమయానికి వరణుడు ఏం చేస్తాడన్న చర్చా జోరుగా సాగుతోంది.
Comments
Post a Comment