చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది
హైదరాబాద్ :
మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని మృగశిర ట్రస్ట్ పంపిణీ చేసే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది.
ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమై ఆదివారం సాయంత్రం వరకు 24 గంటలపాటు పంపిణీ కొనసాగనున్నది.
చేప ప్రసాదం పొందేందుకు తెలంగాణ,ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో ఆస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్థులు వస్తున్నారు.
Comments
Post a Comment