మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొన్న పోలీసు అధికారిణి...చివరికి
16 సంవత్సరాల టీనేజీ కుర్రాడితో పోలీసు అధికారిణి శృంగారంలో పాల్గొనగా, ఆమెను అరెస్టు చేసిన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే షానా అనే పోలీసు అధికారిణి అదే పట్టణానికి చెందిన టీనేజీ కుర్రాడిపై కన్నేసింది. కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న కుర్రాడితో పరిచయం పెంచుకుంది.తొలుత తన మాటలతో ఆకట్టుకుంది. అంతేకాదు అతడికి రోజూ బహుమతులు ఆఫర్ చేయడం ద్వారా షానా ఆ కుర్రాడికి దగ్గరవ్వాలని ప్రయత్నించింది. అలా యువకుడిని తన దారిలోకి తెచ్చుకున్న షానా చివరికి అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది. దీంతో వీరిద్దరూ వయస్సు తేడా మరిచి శారీరక బంధం కొనసాగించారు. అయితే షానా మాత్రం టీనేజీ కుర్రాడితో శృంగారం నేరమని తెలిసి కూడా అలాగే కొనసాగించింది.
కాగా ఓ రోజు పోలీసు స్టేషన్ లోనే షానా కుర్రాడిని రమ్మని ఆహ్వానించింది. అంతే కాదు స్టేషన్ లోని ఓ గదిలోకి యువకుడిని తీసుకెళ్లి అక్కడే శృంగారం చేయడం ప్రారంభించింది. ఇంతలో ఈ వ్యవహారమంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. బాధిత మైనర్ కుర్రాడితో చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినందుకు షానా ను పోలీసు ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment