అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలపడింది.
విశాఖపట్నం :
అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలపడింది.
దీని ప్రభావంతో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.
ఫలితంగా వచ్చే మూడు, నాలుగు రోజుల్లో కోస్తా, తమిళనాడుతోపాటు మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి.
ఈ నెల 21, 22 నుంచి కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Comments
Post a Comment