తాత్కాలిక సీజే ప్రవీణ్ కుమార్ తో భేటీ కానున్న సీఎం

సాయంత్రం 5.30కి తాత్కాలిక సీజే  ప్రవీణ్ కుమార్ తో భేటీ కానున్న సీఎం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి భేటీ

కాంట్రాక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ కోరనున్న సీఎం

భూములు, పనుల కేటాయింపుల్లో అక్రమాల విచారణ కోసం న్యాయ మూర్తిని నియమించాలని కోరనున్న సీఎం

ప్రమాణ స్వీకారం రోజే ప్రకటించిన జగన్

సీజేతో సీఎం భేటీపై సర్వత్రా ఆసక్తి

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?