ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్‌కు ముందస్తు బెయిల్

హైదరాబాద్: ఐటీ గ్రిడ్ డైరెక్టర్ అశోక్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది.

ఆధార్, ఇతర డేటా చోరీ చేశాడని అశోక్‌పై ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో

మాదాపూర్ పోలీసులు సెక్షన్ 37, 38-ఏ, 38-బీ, 38-జీ, 40, 42, 44-ఏఏల కింద ఐటీగ్రిడ్స్ సంస్థపై కేసులు నమోదుచేశారు..

అప్పటి నుంచి పరారీలో ఉన్న అశోక్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఐప్లె చేశాడు.

అశోక్‌కు షరతులతో కూడిన బెయిల్‌లో హైకోర్టు మంజూరు చేసింది.

పాస్‌పోర్టు అప్పగించాలని కోర్టు అశోక్‌కు ఆదేశించింది.

ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని షరతు విధించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?