మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,390, ప్రొద్దుటూరులో రూ.33,150, చెన్నైలో రూ.32,260గా ఉంది.

ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,830, ప్రొద్దుటూరులో రూ.30,700, చెన్నైలో రూ.30,760గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.36,500, ప్రొద్దుటూరులో రూ.37,600, చెన్నైలో రూ.39,400 వద్ద ముగిసింది.  

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?