పేకాట శిభిరం పై పోలీస్ లు దాడి
ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం లో
పేకాట శిభిరం పై కంభం ఎస్సై వై. శ్రీహరి అద్వారంలో పోలీస్ సిబ్బంది దాడి
ఈ దాడిలో 6 మందిని అదుపులోకి తీసుకోని వారివద్ద ఉన్న 17.130/- నగదును స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్న ఎస్సై శ్రీహరి
Comments
Post a Comment