ప్రియుడి కోసం డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రియురాలు ..
ప్రియుడి కోసం డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రియురాలు ..
ప్రియురాల్ని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ..
9 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు ..
తొమ్మిది సంవత్సరాల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమజంట..
నైజీరియన్ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమజంట ..
బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లోని ప్రముఖులకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గా రికార్డు అనుమానం..
Comments
Post a Comment