తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది.
వైకుంఠంలోని 29 కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో నిండిపోయాయి
శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 18 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

Comments
Post a Comment