భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’ హీరో నిఖిల్

భీమవరం

ఆప‌ద‌లో ఉన్న వారికి ప‌లుమార్లు సాయం చేసిన నిఖిల్ తాజాగా భీమవరంకి చెందిన 300 మంది విద్యార్ధుల చ‌దువుకి అయ్యే ఖ‌ర్చు అంతా తాను భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

వారు పాఠ‌శాల‌కి వెళ్ళ‌డం నుండి చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు అన్ని నేనే చూసుకుంటాన‌ని నిఖిల్ తెలిపాడు.

ఇలాంటి బృహ‌త్కార్యంలో భాగ‌స్వామిని చేసిందుకు మహేందర్‌, రాంబాబుకు ధన్యవాదాలు.

భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’ అని నిఖిల్ పేర్కొన్నారు .

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?