కియను సందర్శించిన ఆంద్రప్రదేశ్ గ్రామీణ నైపుణ్యాభివృధ్ధి సంస్థ
అనంతపురం : కియను సందర్శించిన ఆంద్రప్రదేశ్ గ్రామీణ నైపుణ్యాభివృధ్ధి సంస్థ .సి ఎం డి & సి ఇ ఓ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్
పెనుకొండ లోని కియలో ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిని కలిసి వివరాలను సేకరించారు .
కియ యాజమాన్యంతో మాట్లాడి ఇంకా ఎలాంటి నైపుణ్యం ఇవ్వవలసి ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు.
అలాగే కియా సంస్థలో ఎక్కువగా నైపుణ్యం గల వారికి ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా వారికి తెలియజెప్పారు.
Comments
Post a Comment