నేటి నుంచి దేశంలో జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ
నేటి నుంచి దేశంలో జేఈఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
దేశవ్యప్తంగా 97 విద్యాసంస్థల్లో 36,268 సీట్ల భర్తీకి నేడు ప్రక్రియ జరగనుంది.
మెత్తం ఏడు విడతల్లో కౌన్సిలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
మొదటి విడత సీట్ల కేటాయింపు జూన్ 27న మొదలుపెట్టనుంది.
జూలై 18న ఏడో విడత సీట్లను కేటాయించనున్నారు.
సంయుక్త సీట్ల కేటాయింపు సంస్థ ఇరు రాష్ట్రాలకు కౌన్సిలింగ్ ప్రకియను ఏర్పాటు చేయనుంది.
Comments
Post a Comment