కొండ పోచమ్మ కాలువ వద్ద మిల్లర్ బోల్తా...ఇద్దరు వ్యక్తులు మృతి

కొండ పోచమ్మ కాలువ వద్ద మిల్లర్ బోల్తా...ఇద్దరు వ్యక్తులు మృతి

కొండ పోచమ్మ కాలువ నిర్మాణ పనుల్లో ఓ మిల్లర్ బోల్తా పడడంతో...ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా లోని గజ్వేల్ మండలం మక్త మాసాన్ పల్లి వద్ద కొండ పోచమ్మ కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తోన్న ఓ మిల్లర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?