ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలతోనే విద్యార్థులకు చదువు అందించాలి

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 30 శ్రీ చైతన్య పాఠశాలలు ఉన్నాయి అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలతోనే విద్యార్థులకు చదువు అందించాలి

కానీ వారు సొంతంగా బుక్స్ తయారు చేసి అధిక ఫీజు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు

జిల్లాలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల కు ప్రభుత్వ అనుమతులు పూర్తి స్థాయిలో లేవు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ కొనుక్కొని శ్రీ చైతన్య స్కూల్ బోర్డు పెట్టి విద్యను వ్యాపారం చేస్తున్నారు

వీటన్నింటిపై రాష్ట్ర విద్యాశాఖ అధికారి మరియు మన నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు స్పందించాలని కోరుతున్నాము

ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జెఏసి రాష్ట్ర కన్వీనర్ దాసరి అంజయ్య

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?