టుడే న్యూస్ అప్డేట్స్
_👉-ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో తొలి కేబినేట్ సమావేశం.._
_👉-టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం.._
_👉-జేఏసీ నేతలతో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు భేటీ.._
_👉-హైదరాబాద్ లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పర్యటన.._
_👉-హైకోర్టులో రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ.._
_👉-వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ సౌతాఫ్రికా- వెస్టిండీస్ మ్యాచ్.._
Comments
Post a Comment