జాతీయరహదారి వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఆర్ టీసీ బస్సు డీ
శ్రీకాకుళం జిల్లా
రణస్థలం మండలం పతివాడపాలెం జాతీయరహదారి వర్ధ విశాఖ నుండి శ్రీకాకుళం వెళుతున్న టాటా ఏస్ వాహనాన్ని లారీ డీ కొట్టింది లారీ వెనుకనుంచి వస్తున్న ఆర్ టీసీ బస్సు డీ కొట్టింది
అందులో ఉన్న ప్రయాణికు లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులను రిమ్స్ కు తరలించారు....
Comments
Post a Comment