గోస్పాడు మండలం యాళ్ళురులో విషాదం
కర్నూల్
గోస్పాడు మండలం యాళ్ళురులో విషాదం
పెద్దలు ఇష్టంలేని పెళ్ళి చేస్తూన్నారని మనస్తాపం చెందిన యువకుడు
పురుగుల మందుత్రాగి ఆత్మహత్య చేసుకున్న బండి హుసేన్
మరో నాలుగో రోజుల్లో హుసేన్ వివాహం ఉండగా ఆత్మహత్య
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గోస్పాడు పోలీసులు.
Comments
Post a Comment