టీడీపీ, వైసీపీ మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి.
గుంటూరు:
జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి.
నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గీయుల దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ ఘటనలో ఏడుగురు టీడీపీ వర్గీయులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
Comments
Post a Comment