కార్వేటిన‌గ‌రంలోని  శ్రీ వేణుగోపాల‌స్వామివారి  స్వామి ఆలయానికి పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు

కార్వేటిన‌గ‌రంలోని  శ్రీ వేణుగోపాల‌స్వామివారి  స్వామి ఆలయానికి పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు

       టిటిడికి అనుబంధంగా ఉన్న కార్వేటిన‌గ‌రంలోని  శ్రీ వేణుగోపాల‌స్వామివారి ఆల‌యానికి 2019-20 సంవత్సరానికి గాను పాలు, పెరుగు, అరటిపండ్లు, తమలపాకులు, నిమ్మకాయల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించడమైనది.

         జూన్ 16వ తేదీ నుండి టెండరు షెడ్యూళ్ల దరఖాస్తులు జారీ చేస్తారు. తిరుపతి ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వీ హైస్కూల్‌ భవనంలో గల శ్రీ కోదండరామాలయ గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో కార్యాలయంలో జూన్ 19వ తేదీన మధ్యాహ్నం 3.00 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రిస్తారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు.

మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?