నేడు పోలీసు గ్రీవెన్స్‌సెల్
చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలీసు గ్రీవెన్స్‌సెల్ నిర్వహించనున్నారు.
ప్రజల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్వీకరించి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోనున్నారు. వారం రోజుల్లోనే అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా చూడనున్నారు.డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినా.. వచ్చే వారం నుంచి యథావిధిగా కొనసాగనుంది.
Comments
Post a Comment