గుంటూరు జిల్లా:- అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న లారీని సతైనపల్లి రూరల్‌ పోలీసులు గురవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. సతైనపల్లి మండలం బృగుబండ వైపు నుండి పిడుగురాళ్ల వెపు అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచరం మేరకు. రూరల్‌ పోలీసులు మాటు వేసి లారీ ని తనిఖీ చేశారు. లారీ లో 400 బస్తాలు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌ కు తరలించారు. లారీ డ్రైవర్‌ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?