చెట్టును డీకొన్న తుఫాన్ వాహనం ఇద్దరు మృతి.

కర్నూలు జిల్లా :- మహానంది గిద్దలూరు ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం.
చెట్టును ఢీకొన్న తుఫాన్ వాహనం,అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలు.
ఇద్దరి పరిస్థితి విషమం.
నంద్యాల ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు.
పిడురాళ్ళు నుంచి మహానంది పుణ్యక్షేత్రంకు వస్తూండగా ప్రమాదం. బాధితులు అందరూ   గుంటూరు జిల్లా  బాచేపల్లి గ్రామం పెద్దగార్ల పాడు గ్రామస్తులు గుర్తింపు...

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?