ఇవాళ డీజీపీని కలవనున్న టీడీపీ నాయకులు
అమరావతి...
ఇవాళ డీజీపీని కలవనున్న టీడీపీ నాయకులు...
రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులు పెరిగాయంటున్న టీడీపీ..
పార్టీ నాయకులపై దాడులను అరికట్టాలని డీజీపీ కి ఫిర్యాదు చేయనున్న టీడీపీ నాయకులు...
Comments
Post a Comment