పన్నెండు పురాతన, అరుదైన నాణ్యాలతో మెమెంటో తయారు చేసిన టిటిడి.....
1. 15వ శతాబ్దం శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన మూడు నాణ్యాలు
2. 16వ శతాబ్దం హరిహర రాయలు సమర్పించిన నాణ్యం
3. 16వ శతాబ్దం శాల్వనరసింహులు సమర్పించిన నాణ్యం
4. 18వ శతాబ్దం టిప్పు సుల్తాన్ సమర్పించిన నాణ్యం
5. 18వ శతాబ్దం బెంగాల్ ప్రెసిడెంట్ సమర్పించిన నాణ్యం
6. 18వ శతాబ్దం మద్రాసు ప్రెసిడెన్సీ సమర్పించిన నాణ్యం
7. 7వ శతాబ్దం పురాతన నాణ్యం సమర్పించిన నాణ్యం
8. 18వ శతాబ్దం మైసూరు రాజు కృష్ణ వడయార్ సమర్పించిన నాణ్యం
9. 16వ శతాబ్దం ట్రావన్కోర్ రాజా ఫణం సమర్పించిన నాణ్యం.
Comments
Post a Comment