భార్య చెవి ని కొడవలితో కోసిన భర్త

గుంటూరు : భార్య చెవి ని కొడవలితో భర్త కోసిన దారుణ ఘటన బుధవారం తాతిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. తాడికొండ మండలం తాతిరెడ్డి పాలెంలో బుధవారం తెల్లవారుజామున షేక్‌.అల్లాబి అనే మహిళ చెవి ని, ఆమె భర్త బాజి కొడవలితో కోశాడు. వెంటనే క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?