మద్యం మత్తులో కారు బీభత్సం... స్కూల్ విద్యార్థినికి గాయాలు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు... ఇద్దరిని ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ఓ స్కూల్ విద్యార్థిని తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Post a Comment