క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
తాడేపల్లి
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
కర్రలతో దాడులు చేసుకున్న యువకులు..
బెట్టింగ్ డబ్బులు అడగటంతో చెలరేగిన వివాదం
అనంతరం పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు..
దర్యాప్తు చేస్తున్న పోలీసులు...
Comments
Post a Comment