విజయవాడ కమిషనర్ గా భాధ్యత లు స్వీకరించిన ప్రసన్న వెంకటేష్
పారిశుద్ధ్య ప్రధానాంశంగా తీసుకుంటా
చెత్తరహిత నగరం గా తీర్చిదిద్దుతా
ప్లాస్టిక్ వినియోగాన్ని 100శాతం అరికడతాం
తాగునీరు 24గంటలు సరఫరా అందించేందుకు కృషి చేస్తా
ట్రాఫిక్ సమస్య నివారణకు చర్యలు తీసుకుంటా ఆరు నెలలుగా నగరంలోనే ఉన్నా.. ట్రాఫిక్ సమస్యలపై అవగాహన ఉంది
పచ్చదనానికి నికి పెద్దపీట ..స్థలాభావం ఉన్నందున కిచెన్ రూఫ్ టాప్ గార్డెన్ లను ప్రోత్సహిస్తాం
మునిసిపల్ స్కూల్ లో పచ్చదనంతో నింపుతాం
ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తా అదే సమయంలో వారి పనితీరు మెరుగు పరచుకోకపోతే చర్యలు తప్పవు
అవినీతికి వ్యతిరేకం...అవినీతిని సహించం అవినీతిని అరికట్టే విషయంలో ప్రజాసహకారం కూడా అవసరం.
Comments
Post a Comment