రోడ్‌ సేఫ్టీపై అవగాహన కలిగించాలన్న సీఎం

రోడ్‌ సేఫ్టీపై అవగాహన కలిగించాలన్న సీఎం

రోడ్ల నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలన్న సీఎం

జరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలన్న సీఎం

ఎటువైపు నుంచి ఓవర్‌టేక్‌ చేయాలన్నదానిపై సూచనలు చేసేలా హోర్డింగ్స్‌ పెట్టించాలి

విజయవాడలో ట్రాఫిక్‌ సమస్యపై సీఎం దృష్టి

సరైన ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశం

దీనిపై అధికారులతో సమావేశం ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశం

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?