నీతియోగ్ సమావేశంలో మొదటి సారిగా పాల్గొనున్న ఏపీ సీఎం జగన్..
ఢిల్లీ : నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం నేడు ఢిల్లీలో
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించనున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక, హోం, రక్షణ, వ్యవసాయ, వాణి జ్య, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులు, వివిధ రాష్ర్టాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్, సీఈవో, సభ్యులు హాజరవుతారు.
నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పటి నుంచి ఇది ఐదో సమావేశం.
Comments
Post a Comment