సాంకేతిక లోపం వల్ల ఆగిపోయిన మార్నింగ్ స్టార్ బస్
గుంటూరు జిల్లా
దాచేపల్లి మండలం పొందుగల గ్రామంలో హైదరాబాద్ నుండి తెనాలి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్ సాంకేతిక లోపం వల్ల ఆగిపోయింది
ఉదయం 4.30 కి ఆగిపోయినా బస్ యాజమాన్యం ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవటతో
బస్సులో ఉన్న ప్రయాణీకులు అందోళన
4 గంటలపాటు ఆగిన బస్సు.
Comments
Post a Comment