తెలంగాణ పోలీసు అకాడమీ లో డిఎస్పీల నిరసన...

తెలంగాణ పోలీసు అకాడమీ లో డిఎస్పీల నిరసన...

అకాడమి డైరెక్టర్ వేధిస్తున్నడు అంటున్న డిఎస్పీలు..

ఉదయం10 నుంచి సాయంత్రం5 వరకు డ్యూటీ చేయాల్సివుండగా అసలు ఇంటికే వెళ్ళనివ్వట్లేదు అంటున్న సిబ్బంది...

మూడు రోజులు అయిన సరే అకాడమీ లొనే వుండలంటున్న డైరెక్టర్...

ఆదేశాలు బేఖాతరు చేసిన ఇద్దరు ఐపీఎస్, 8 మంది డీఎస్పీ ల వాహనాలు తీసుకుని డ్రైవర్లను తొలగించిన డైరెక్టర్

నిన్న రాత్రి భోజనం మానేసి నిరసన తెలిపిన అధికారులు

నేడు డీజీపీ ని కలిసి ఫిర్యాదు చేయనున్న డిఎస్పీలు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?