కక్షలతో ప్రజా వేదికను కూల్చడం లేదు.
అమరావతి..
మంత్రి బొత్సా సత్యనారాయణ
కక్షలతో ప్రజా వేదికను కూల్చడం లేదు.
*అక్రమ నిర్మాణము తెలడం తో ముఖ్యమంత్రి ప్రజావేధికా ను డిమాలిస్ చెయ్యలేని చెప్పారు
*ఇంకా ప్రజా వేదిక కూల్చే ప్రక్రియ కొనసాగుతుంది.
*చట్టం పని చట్టం చేసుకు పోతుంది... ఏదీ ఆగదు...
*చంద్రబాబు నివాసం విషయం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం
*చంద్రబాబు కుటుంభం భద్రత విషయంలో నిబంధనల ప్రకారమే నిర్ణయం
Comments
Post a Comment