ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన సీనియర్‌ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు

అమరావతి : ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు చేత గవర్నర్‌ నరసింహన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?