చేప మందు పంపిణీ పై హైకోర్టు లో ప్రజా ప్రయోయోజనాల వ్యాజ్యం దాఖలు

తెలంగాణ హైకోర్టు

చేప మందు పంపిణీ పై హైకోర్టు లో ప్రజా ప్రయోయోజనాల వ్యాజ్యం దాఖలు.

ఈ నెల 8,9 తేదీల్లో చేప మందు ప్రసాదం ఆపాలని హైకోర్టు లో పిటీషన్

హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బాలల హక్కుల సంఘము

ఎలాంటి సయింటిఫిక్ అథారిటీ లేకుండా చేప మందు ప్రసాదం పంపిణీ చేయడం చట్ట విరుద్ధమన్న పిటీషనర్

ప్రభుత్వం చేప మందు కోసం అనవసరంగా డబ్బులను వృధా చేస్తుందన్న పిటీషనర్

ఈ పిటీషన్ పై మధ్యాన్నం విచరిస్తామన్న హైకోర్టు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?