ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి
అమరావతి అసెంబ్లీ
మంత్రి అవంతి శ్రీనివాస్
ఎన్నికల్లో ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ
చంద్రబాబు ఒంటెద్దు పోకడలే టీడీపీ ఓటమికి కారణము
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. అదే పార్టీలో చంద్రబాబు కలిశారు
2014లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని చెప్పిన బాబు..2019ల్లో బీజేపీని భూస్థాపితం చేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు
ప్రజలు వీటన్నింటినీ తిప్పికొట్టారు
తమ పార్టీ మేనిఫెస్టోలోని నవరత్నాలను కాపీ కొట్టాలని ప్రయత్నించినందునే బాబుకు ప్రజలు బుద్ధి
ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానించబోనని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్
జగన్ స్థానంలో బాబు ఉంటే ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకోవాలా అని ఆలోచనలు చేసుండేవారని ఎద్దేవా
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోబోనని సీఎం జగన్ చెప్పడంతో చంద్రబాబు హాయిగా నిద్రపోయుంటారని సెటైర్
జగన్‌ది అంత గొప్ప మనస్సు
తాము మాట్లాడుతుంటే ప్రతిపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు
ఓర్పు, సహనం లేకపోతే వచ్చేసారి 23 సీట్లు కూడా రావు
Comments
Post a Comment