శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి
తిరుమల :
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
భద్రాచలం ను ఏపికి కేటాయించే ప్రతిపాదన లేదు
రోండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలసి పనిచేస్తూన్నారు
5 సంవత్సరాల సమయం వున్న హైదరాబాద్ లో ఖాళిగా వున్న ఏపి భవనాలను అప్పగించడం అభినందనీయం
కాళేశ్వరం ప్రాజేక్ట్ ప్రారంభోత్సవంకు జగన్ ని ఆహ్వానించాం..... ఇంద్రకరణ్ రెడ్డి
Comments
Post a Comment