ఐసిస్ అనుమానితులు అరెస్ట్
తమిళనాడు : చెన్నై లో ముగ్గురు ఐసిస్ అనుమానితులు అరెస్ట్
జూన్ 28 వరకు రిమాండ్
సోషల్ మీడియా ద్వారా ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు
దక్షిణ భారత దేశం లోని కేరళ తమిళనాడు లో విధ్వంసాలకు కుట్ర పాన్నినట్లు అనుమానం
ఐసిస్ లో యువతను రిక్రూట్ చేసిన నిందితులు
మొత్తం 6 గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసిన ఎన్ ఐ ఏ
మరో ముగ్గురు అనుమానితులు కోసం ఎన్ ఐ ఏ గాలింపు.
Comments
Post a Comment