మాజీ ఎంపీలు అరెస్ట్

హైదరాబాద్ : మాజీ ఎంపీ లు వి.హనుమంతారావ్,అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ లను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు

ఉదయం 5 గంటలకు పంజాగుట్ట వద్ద అంబేత్కర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిన వి.హెచ్, హర్షకుమార్

లారీ లో అంబేత్కర్ విగ్రహాన్ని తీసుకు రాగా లారీ తో సహా విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

విహెచ్, హర్షకుమార్ లతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?